Ethical Hacking Course in Telugu - కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్

Become an Ethical Hacker with this Course - అడ్వాన్స్డ్ హ్యాకింగ్ టెక్నిక్స్ ని నేర్చుకోండి.

Ethical Hacking Course in Telugu - కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్
Ethical Hacking Course in Telugu - కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్

Ethical Hacking Course in Telugu - కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్ free download

Become an Ethical Hacker with this Course - అడ్వాన్స్డ్ హ్యాకింగ్ టెక్నిక్స్ ని నేర్చుకోండి.

వెల్ కమ్, మీకు ఎథికల్ హ్యాకింగ్ మీద ఏ నాలెడ్జ్ లేదు అనుకోండి, ఈ కోర్స్ అయిపోయేసరికి మీరు హ్యాకింగ్ లో హైయర్ ఇంటర్మీడియట్ లెవెల్ లో వుంటారు. ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేసి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లో వుండే థ్రెట్స్, వాటిలో వుండే టైప్స్ ఏంటో నేర్చుకొంటారు. హ్యాకింగ్ మెషిన్ ని, ఇంకా వుల్నేరబుల్ మెషిన్ ని ఎలా సెటప్ చెయ్యాలో నేర్చుకొంటారు. హ్యాకింగ్ లో వుండే ఫేసెస్ ఏంటి ఇంకా హ్యాకింగ్ మెషిన్ ని ఎలా ఆపరేట్ చెయ్యాలో నేర్చుకొంటారు. వుల్నేరబిలిటీ అసెస్మెంట్ & పెనెట్రెషన్ టెస్టింగ్ చేయగలుగుతారు. ఇంకా నెట్వర్క్ స్కానింగ్ ఎలా చెయ్యాలి, సర్వర్స్ ని ఎలా హ్యాక్ చెయ్యాలో తెలుసుకొంటారు.

నెట్వర్క్ హ్యాకింగ్ లో మేనెజ్డ్ మోడ్ అంటే ఏంటి, మోనిటర్ మోడ్ అంటే ఏంటి, మోనిటర్ మోడ్ ని ఎలా స్టార్ట్ చెయ్యాలో నేర్చుకొంటారు. వైఫై అడాప్టెర్స్ ని ఎలా యూస్ చెయ్యాలో నేర్చుకొంటారు. మాక్ స్పూఫింగ్ ఎలా చెయ్యాలి, డివైసెస్ ని వైఫై తో కనెక్ట్ అవ్వకుండా ఎలా చెయ్యాలో నేర్చుకొంటారు. ఏ వైఫై నెట్వర్క్ ని అయినా హ్యాక్ చేయగలుగుతారు. ఇంకా ఆర్ప్ పాయిసనింగ్, మాన్ ఇన్ ది మిడిల్ ఎటాక్ ఇంకా డి.యెన్.ఎస్ స్పూఫింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకొంటారు. 

కస్టమ్ మాల్వేర్ ని క్రియేట్ చేసి విండోస్ ని హ్యాక్ చేయగలుగుతారు. ఫిషింగ్ అటాక్స్ యూస్ చేసి సోషల్ మీడియా అకౌంట్స్ ని ఎలా హ్యాక్ చెయ్యాలి, ఇంకా ఏ ఫిషింగ్ లింక్ సెండ్ చెయ్యకుండా ఇంస్టాగ్రామ్ ని ఎలా హ్యాక్ చెయ్యాలో నేర్చుకొంటారు. ఇంకా మొబైల్ ని ఎలా హ్యాక్ చెయ్యాలి, క్రిప్టోగ్రఫీ గురించి ఇంకా టైప్స్, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ గురించి నేర్చుకొంటారు.