WordPress Beginner to Expert Guide in TELUGU
8Hrs+ of intense content on WordPress
WordPress Beginner to Expert Guide in TELUGU free download
8Hrs+ of intense content on WordPress
హలో ఫ్రెండ్స్! ఈ కోర్స్ లో మీరు వర్డుప్రెస్ అనే ఒక ఫ్రీ టూల్ ని ఉపయోగించి వెబ్సైట్ ఎలా డిజైన్ చేయగలమో తెలుసుకుంటారు.
మీరు స్టూడెంట్, ఎంప్లాయ్... ఇలా ఎవరైనా సరే, చాలా సులభంగా వెబ్ డిజైన్ నేర్చుకోగలరు. గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే దీనికి మీకు ఎటువంటి కోడింగ్ పరిజ్ఞనం అవసరం లేదు.
ఈ కోర్స్ లో నేను ప్రతి విషయాన్నీ చాలా సులభంగా అర్ధం అయ్యేటట్టు చెప్పడం జరిగింది.
